RGV: రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసుపై ఆర్జీవీ కన్ను.. సరికొత్త క్రైమ్ డ్రామాకు స్కెచ్!

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనూజ హత్యోదంతం నగరంలో తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. నమ్మకంగా ఇంట్లో చేరిన నేపాలీ పనిమనిషి, తన ముఠా సభ్యులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ సంచలన యథార్థ క్రైమ్ సంఘటన ఆధారంగా ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నగరవాసులను వణికిస్తున్న నేపాలీ గ్యాంగ్స్ నేరాల శైలి, వారి ఆపరేషన్స్ నేపథ్యంగా ఓ పవర్‌ఫుల్ […]