‘వీరభద్రుడు’ మూవీ రివ్యూ – VeeraBhadrudu Movie Review

కరోనా టైంలో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ అంటూ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయ్యారు. కానీ ఆ తరువాత సూర్య నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేదు. ఎన్ని ప్రయోగాలు మార్చినా, జానర్స్ మార్చినా ఫలితం మాత్రం ఆశించినట్టుగా రాలేదు. ఇక ఇప్పుడు ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీకి చివరి నిమిషంలో ఆర్థిక కష్టాలు వచ్చాయి. అందుకే మే 14న రావాల్సిన ఈ […]
‘పెద్ది’ రివ్యూ: గుర్తింపు కోసం రామ్ చరణ్ పోరాటం.. సినిమా ఎలా ఉందంటే?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రామ్ చరణ్ మాస్ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్‌లో ఉంది? ‘దేవర’ తర్వాత తెలుగులో జాన్వీ కపూర్ చేసిన ‘అచ్చియమ్మ’ క్యారెక్టర్ ఎంతవరకు మెప్పించింది? సినిమా కథ, కథనం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, డైరెక్షన్ ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ అండ్ జెన్యూన్ రివ్యూ […]
Oh Sukumari Teaser: అనిల్ రావిపూడి నాకు అందుకే మళ్లీ ఛాన్స్ ఇవ్వడం లేదేమో – ఐశ్వర్య రాజేష్

టాలీవుడ్ వెర్సటైల్ నటి ఐశ్వర్య రాజేష్, తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ సుకుమారి’ టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన ఒక ప్రశ్నకు ఐశ్వర్య ఆసక్తికరంగా స్పందించారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాల్లో మీకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అని అడగగా.. “మీ దగ్గర అనిల్ గారి నెంబర్ ఉంటే వెంటనే ఫోన్ చేసి అడుగుదాం” […]
ప్రభాస్‌తో బాలీవుడ్ సెన్సేషన్ ఆదిత్య ధర్ మైండ్ బ్లాంక్ కాంబో.. బాక్సాఫీస్‌కి ఊచకోతే!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త క్రేజీ కాంబినేషన్‌కు లైన్ క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఉరి’, ‘ధురంధర్’ చిత్రాల ఫేమ్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్.. ప్రభాస్ కోసం ఒక పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటికే వీరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి ‘ఫౌజీ’, సందీప్ వంగా ‘స్పిరిట్’, ‘కల్కి’ సీక్వెల్స్ వంటి భారీ ప్రాజెక్టులతో రాబోయే రెండేళ్ల వరకు ఫుల్ […]
RGV: రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసుపై ఆర్జీవీ కన్ను.. సరికొత్త క్రైమ్ డ్రామాకు స్కెచ్!

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనూజ హత్యోదంతం నగరంలో తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. నమ్మకంగా ఇంట్లో చేరిన నేపాలీ పనిమనిషి, తన ముఠా సభ్యులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ సంచలన యథార్థ క్రైమ్ సంఘటన ఆధారంగా ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నగరవాసులను వణికిస్తున్న నేపాలీ గ్యాంగ్స్ నేరాల శైలి, వారి ఆపరేషన్స్ నేపథ్యంగా ఓ పవర్‌ఫుల్ […]
Hello world!
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!