మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? రామ్ చరణ్ మాస్ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంది? ‘దేవర’ తర్వాత తెలుగులో జాన్వీ కపూర్ చేసిన ‘అచ్చియమ్మ’ క్యారెక్టర్ ఎంతవరకు మెప్పించింది? సినిమా కథ, కథనం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, డైరెక్షన్ ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ అండ్ జెన్యూన్ రివ్యూ రూపంలో అందించాం. ఓ లుక్కేయండి!